• Home » Daggubati Family

Daggubati Family

Daggubati Family : నేడు నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి కుటుంబం..

Daggubati Family : నేడు నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి కుటుంబం..

ఫిలిమ్‌‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఇవాళ(శుక్రవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో న‌టులు వెంక‌టేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై ఫిలిమ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

 Ponnam Prabhakar  : ఎన్టీఆర్‌ను విమర్శిస్తే పురందేశ్వరి ఊరుకుంటారా?

Ponnam Prabhakar : ఎన్టీఆర్‌ను విమర్శిస్తే పురందేశ్వరి ఊరుకుంటారా?

పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను విమర్శించినట్లు ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ ఊరుకుంటారా అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

Daggubati Purandeswari :  అల్లు అర్జున్‌ అరెస్టు కరెక్టు కాదు!

Daggubati Purandeswari : అల్లు అర్జున్‌ అరెస్టు కరెక్టు కాదు!

సినీ హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్టు కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

AP Politics: రాజకీయాలపై దగ్గుబాటి హాట్ కామెంట్స్

AP Politics: రాజకీయాలపై దగ్గుబాటి హాట్ కామెంట్స్

సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాలిటిక్స్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాజకీయాలు కాస్ట్లీ అయ్యాయని పేర్కొన్నారు. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు.

Purandeswari: రాజమండ్రి నుంచే పురంధేశ్వరి పోటీ ఎందుకు.. ఎంపీగా గెలిస్తే పరిస్థితేంటి..!?

Purandeswari: రాజమండ్రి నుంచే పురంధేశ్వరి పోటీ ఎందుకు.. ఎంపీగా గెలిస్తే పరిస్థితేంటి..!?

Daggubati Purandeswari: రాజీలేని రాజకీయ చాతుర్యం.. వాగ్దాటిలోని గాంభీర్యం.. వ్యవహారంలో చాణక్యం.. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం.. అన్నింటికీ మించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ‘తూర్పు’ ఆడబడుచుగా సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ బరిలో బీజేపీ తరపున అడుగుపెట్టారు...

Daggubati Purandeswari: ఇంట్లో మాదిరిగా ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Daggubati Purandeswari: ఇంట్లో మాదిరిగా ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) బాపట్ల జిల్లా కారంచేడు శివాలయానికి చేరుకుని స్వయంగా చిపురు పట్టి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతోపాటు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి