Home » Cuba
తీవ్ర ఇంధన కొరతతో సతమతమవుతున్న క్యూబాకు రష్యా ఉపశమనం కలిగించింది. లక్ష టన్నుల ఇంధనాన్ని క్యూబాకు చేరవేసింది. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబాలో తీవ్ర ఇంధన కొరత, విద్యుత్ కోతలు నెలకొన్న సంగతి తెలిసిందే.
క్యూబా ఆర్థికంగా అధోగతిలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ దేశ వ్యవహారాలను స్నేహపూర్వకంగానే టేకోవర్ చేయాల్సి రావొచ్చని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వెనెజువెలా నుంచి ఇకపై ఒక్కపైసా కూడా రాదని తేల్చి చెప్పారు. ఆలస్యం కాకమునుపే తమతో డీల్ కుదుర్చుకోవాలని అన్నారు.
వెనెజువెలా దేశంపై అమెరికా వైమానిక దాడులు చేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ దాడులను మెజారిటీ దేశాలు ఖండించగా.. అర్జెంటీనా మాత్రం ప్రశంసించింది. ఇక.. స్పెయిన్ ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పేర్కొంది.
చోరీలందరూ ఈ చోరీ చాలా అరుదైనది. బహుశా ఇలాంటి విచిత్రమైన దొంగతనం గురించి ఎవ్వరూ విని ఉండరు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 133 టన్నుల చికెన్‌ని దొంగలించిన ఆశ్చర్యకరమైన కేసు ఇది. అసలు అంత భారీ మొత్తంలో చికెన్‌ని ఎందుకు దొంగలించారో తెలుసా?
దేశదేశాల యువతరం గుండెల మీద చెరగని సంతకం... చే గువేరా. ఆయన మరణానంతరం కూడా చే రూపం విప్లవోద్యమ స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తోంది అంటే అతిశయోక్తి లేదు. ప్రపంచ వ్యాపితంగా పీడిత ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటున్న క్యూబా విముక్తి పోరాట యోధుడు చే గువేరా కుమార్తె డా. అలైదా గువేరా ...
క్యూబాలో పేదోళ్లలాగా జీవించి ధనికుల్లా చనిపోతారని చే గువేరా కుమార్తె అలైదా గువేరా (Alaida Guevara) వెల్లడించారు. క్యూబాలో పేదోళ్లలానే బతుకుతామన్నారు.