• Home » CP Sreenivasa Reddy

CP Sreenivasa Reddy

Hyderabad CP: మసాజ్ సెంటర్లను వదలని ఖాకీలు.. సీపీ వార్నింగ్

Hyderabad CP: మసాజ్ సెంటర్లను వదలని ఖాకీలు.. సీపీ వార్నింగ్

లంచాలు, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడినట్టు రుజువైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని తేల్చి చెప్పారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ తీరుమారని అధికారులపై నిఘా పెడతామని వివరించారు.

CP Srinivas Reddy: సైబర్ నేరాలకు పాల్పడిన 36మంది అరెస్ట్: సీపీ శ్రీనివాస్ రెడ్డి..

CP Srinivas Reddy: సైబర్ నేరాలకు పాల్పడిన 36మంది అరెస్ట్: సీపీ శ్రీనివాస్ రెడ్డి..

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన 36మంది సైబర్ క్రిమినల్స్‌ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితులను ప్రత్యేక ఆపరేషన్ ద్వారా గుజరాత్‌లో అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Central Crime Station: ‘పంజాగుట్ట’ తరహాలో సీసీఎస్‌ ప్రక్షాళన

Central Crime Station: ‘పంజాగుట్ట’ తరహాలో సీసీఎస్‌ ప్రక్షాళన

వరుస ఏసీబీ దాడులు, ఇటీవల అవినీతి ఆరోపణలతో ప్రతిష్ఠ మసకబారుతున్న సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ప్రక్షాళనకు నగర సీపీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి శ్రీకారం చుట్టారు. కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై ర్యాంకు వరకు 81 మందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

Police Commissioner: బోనాల పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి..

Police Commissioner: బోనాల పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి..

గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి(Police Commissioner Srinivas Reddy) సూచించారు. గోల్కొండ బోనాల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తొట్టెల ఊరేగింపు ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు కోటలో బందోబస్తును పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి