Home » Chiru
ఫ్యూచర్ సిటీలో రెండో రోజు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదో గొప్ప సమ్మిట్ అని కొనియాడిన చిరు.. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా సహకరిస్తామని ఈ సందర్భంగా అన్నారు.
వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) తీసుకునే నిర్ణయాలు దరిద్రంగా ఉన్నాయని ప్రతిపక్షాల నోట ప్రతిరోజూ వింటూనే ఉన్నాం.!. పోనీ ఈసారైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందా..? అని ఆశించిన ప్రతిసారీ మరో చెత్త నిర్ణయం తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి..
యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’(waltair veerayya) సూపర్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారాయన. తదుపరి మెహర్ రమేశ్ ‘భోళా శంకర్’ షూటింగ్‌తో బిజీ కానున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కొంతవరకూ పూర్తయింది