Home » Chevella
పైసల వర్షం.. కట్టలు కట్టలుగా కురుస్తుంది! వేలల్లో డబ్బు పెడితే లక్షల్లో.. లక్షల్లో డబ్బు పెడితే కోట్లలో కురిసి మురిపిస్తుంది! ఇలా ఓ ముఠా, తన మాటల వలలో ఓ వ్యాపారిని పడేసి అతడి నుంచి రూ.21లక్షలతో ఉడాయించింది.
చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ చేసి, 125 ఎకరాల భూమిని కాజేసేందుకు యత్నించిన వారి గుట్టు రట్టయింది. దత్తపుత్రులమని చెప్పుకొంటూ మృతుడి సంతకాన్ని ఫోర్జరీ చేశారని దాయాదులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది.
Singer Mangli: చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి మంగ్లీ పుట్టిన రోజు పార్టీ జరిగింది. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు కూడా వెళ్లారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారు.
వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. వైద్యుని నిర్లక్ష్యంవల్లే తన తండ్రి మృతి చెందాడని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కార్లు డోర్లు లాకై ఇద్దరు చిన్నారులు ఊపిరాడక.. ప్రాణాలొదిలారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో జరిగిందీ విషాదం. పిల్లలిద్దరూ తమ మేనమామ పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికొచ్చి మృత్యువాతపడ్డారు.
గత ప్రభుత్వం పలు నియోజకవర్గాల్లో గడిచిన పదేళ్లలో 43 బ్రిడ్జిల నిర్మాణాలు మొదలు పెట్టినా.. వాటిని పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటికి అప్రోచ్ రోడ్లు సహా మరికొన్ని ఇతర పనులనూ చేయకపోవడంతో అవీ వినియోగానికి అనువుగా లేవు.
చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ దాసరి వెంకటరమణకు అరుదైన గౌరవం దక్కింది. 2014లో ఆయన రాసిన ఆనందం అనే కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతం తెరమీదికి వచ్చింది.
అది హైదరాబాద్-బీజాపూర్ రహదారి.. ఆ హైవేలో రంగారెడ్డి జిల్లా ఆలూరు వద్ద రైతులు తాము పండించిన కూరగాయలను రోజూలాగానే రోడ్డు పక్కన పెట్టి అమ్ముకుంటున్నారు..
స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.