Home » ChatGPT
భారతీయ విద్యార్థుల కోసం ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 11 భాషల్లో అందుబాటులోకి వచ్చిన స్టడీ మోడ్ పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏఐతో పలు ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్టమన్ అన్నారు. ఏఐ ప్రభావం చూపించే రంగాల గురించి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
చాట్‌జీపీటీతో పంచుకునే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచే చట్టబద్ధమైన రక్షణలేవీ లేవని ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ చాట్స్‌ను బయటపెట్టాల్సి రావొచ్చని స్పష్టం చేశారు.
చాట్‌జీపీటీ ఏఐ వచ్చిన తర్వాత క్రమంగా ట్రెండ్ మారుతోంది. అనేక మంది గూగుల్ వాడకానికి బదులుగా జీపీటీని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆక్సియోస్ డేటా తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ChatGPTs Insightful Guide: తక్కువ కాలంలో కోట్లు ఎలా సంపాదించాలో చెప్పమని ఓ వ్యక్తి చాట్‌జీపీటీని అడిగాడు. అంది ఏం చేయాలో.. ఎలా చేయాలో వివరించి మరీ చెప్పింది. అది చెప్పింది చేస్తే కోటీశ్వరులు కావటం పక్కా..
ChatGPT Solves Medical Mystery: చాట్ జీపీటీ పరిష్కారం చూపిన వైద్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కూడా 10 ఏళ్ల మెడికల్ మిస్టరీని చాట్ జీపీటీ సాల్వ్ చేసింది. డాక్టర్లు సైతం కనుక్కోలేకపోయిన ఓ వ్యక్తి ఆరోగ్య సమస్య ఏంటో ఇట్టే చేప్పేసింది.
చాట్‌జీపీటీని అతిగా విశ్వసించవద్దని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తాజాగా హెచ్చరించారు. అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. హాల్యూసినేషన్‌కు గురైనప్పుడు చాట్‌జీపీటీ తప్పులు చేయొచ్చని అన్నారు. ఏఐ చాట్‌బాట్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏఐ నిపుణులు కూడా చెబుతున్నారు.
ఒక్క ప్రశ్నకు సమాధానమిచ్చినందుకు చాట్‌జీపీటీ. 0.34 వాట్ అవర్ విద్యుత్ వినియోగం అవుతుందని సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తాజాగా తెలిపారు.
చాట్‌జీపీటీ అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారా? ఈ ప్రత్యామ్నాయాలపై కూడా ఓ లుక్కేయండి.
ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. తాజాగా అనేక కొత్త మోడల్స్ యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చాయి. అయితే యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉన్నవి ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.