• Home » Chandra Babu

Chandra Babu

RTC: ఉచిత ప్రయాణానికి సన్నద్ధం

RTC: ఉచిత ప్రయాణానికి సన్నద్ధం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు.

Tirupati: తిరునగరికి తగ్గనున్న ట్రాఫిక్‌ సమస్య

Tirupati: తిరునగరికి తగ్గనున్న ట్రాఫిక్‌ సమస్య

జిల్లాలో రూ. 113 కోట్లతో రెండు నేషనల్‌ హైవేస్‌ ప్రాజెక్టు పనులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శనివారం మంగళగిరి నుంచీ సీఎం చంద్రబాబుతో కలసి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

Singapore: ఏపీలో పెట్టుబడులు పెట్టండి: సింగపూర్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో చంద్రబాబు, లోకేష్‌

Singapore: ఏపీలో పెట్టుబడులు పెట్టండి: సింగపూర్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో చంద్రబాబు, లోకేష్‌

ఏపీలో పెట్టుబడులు పెట్టండని ఏపీ-సింగపూర్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌. సింగపూర్ తో ఏపీకి మూడు దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

Solar: కుప్పంలో ‘సూర్య’ వెలుగులు!

Solar: కుప్పంలో ‘సూర్య’ వెలుగులు!

నడిమూరు గ్రామంలోని వంద ఇళ్లకు సోలార్‌ ప్యానెల్స్‌ను అమర్చడం ద్వారా నడిమూరు పైలెట్‌ ప్రాజెక్ట్‌ను అధికారులు విజయవంతం చేశారు.

Chandrababu: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

Chandrababu: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. 'లైఫ్‌ అండ్‌ లెగసీ ఆఫ్‌ పీవీ' అంశంపై సీఎం ఢిల్లీలో ప్రసంగించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులు, ఇంకా..

Samvidhan Hatya Diwas: ఆ రెండు అరాచకాలు దేశ ప్రజలకు కేస్ స్టడీస్: చంద్రబాబు

Samvidhan Hatya Diwas: ఆ రెండు అరాచకాలు దేశ ప్రజలకు కేస్ స్టడీస్: చంద్రబాబు

పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివాస్‌లో అనేక విషయాలపై బాబు ప్రసంగించారు.

NASSCOM: ఏపీని టెక్ హబ్‌గా నిలబెట్టేందుకు కృషి.. నాస్కామ్ బృందంతో  సీఎం భేటీ

NASSCOM: ఏపీని టెక్ హబ్‌గా నిలబెట్టేందుకు కృషి.. నాస్కామ్ బృందంతో సీఎం భేటీ

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే ప్రముఖ టెక్ హబ్‌గా నిలబెట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాస్కామ్ బృందంతో ఇవాళ అమరావతిలో సమావేశమయ్యారు.

Naksha: ‘నక్ష’తో ఖచ్చితమైన పట్టణ ప్రణాళిక

Naksha: ‘నక్ష’తో ఖచ్చితమైన పట్టణ ప్రణాళిక

పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివాదాలకు ఇక చోటు లేకుండా పోనుంది. భూ రికార్డుల రిజిటలైజేషన్‌తో పక్కాగా ప్రజలకు వారివారి ఆస్తులమీద హక్కు దక్కనుంది.

NDA Meeting: ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం

NDA Meeting: ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన NDA ముఖ్యమంత్రులు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. స్థానిక అశోకా హోటల్‌లో మధ్యాహ్నం 3 వరకు ఈ సమావేశం జరగనుంది.

Tirumala: చంద్రబాబు వచ్చిన తర్వాత తిరుమలలో గత 11 నెలల్లో అనేక మార్పులు..

Tirumala: చంద్రబాబు వచ్చిన తర్వాత తిరుమలలో గత 11 నెలల్లో అనేక మార్పులు..

తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానం, భక్తుల సౌకర్యం, ఆలయ నిర్వహణలో పారదర్శకత, సామర్థ్యం కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు గత 11 నెలల కాలంలో తిరుమలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి