• Home » Bus Facility

Bus Facility

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వచ్చిన పొగలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు

ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి అద్భుతమైన కృషిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.

మేడారం జాతరకు 4,000 ప్రత్యేక బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్

మేడారం జాతరకు 4,000 ప్రత్యేక బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలోని మేడారం జాతరకు రాష్ట్రంలోని 51 సెంటర్ల నుంచి 4వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మేడారానికి వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.

Travel Alert: సంక్రాంతి ప్రయాణికులకు అలర్ట్.. 500 స్పెషల్ సర్వీసులు

Travel Alert: సంక్రాంతి ప్రయాణికులకు అలర్ట్.. 500 స్పెషల్ సర్వీసులు

సంక్రాంతి పండక్కి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారికోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

Sankranti Rush: సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..

Sankranti Rush: సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దిల్‌సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది..

 Kurnool Bus Accident:  కర్నూలు బస్సు ప్రమాదం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకి కారణమైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై కర్నూలు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.

Kurnool  Bus Incident: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..

Kurnool Bus Incident: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..

కర్నూలు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Stree Shakti: ‘స్త్రీ శక్తి’ సక్సెస్‌

Stree Shakti: ‘స్త్రీ శక్తి’ సక్సెస్‌

ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.

స్ర్తీ శక్తికి తుది కసరత్తు!

స్ర్తీ శక్తికి తుది కసరత్తు!

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ‘స్త్రీశక్తి పథకం’ అమలుకు తుదికసరత్తు

Tirumala: కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..

Tirumala: కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను ఉచితంగా నడపనున్నారు. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్‌ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి