Home » Burj Khalifa
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులు.. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సమీపంలో డ్రోన్ కనిపించినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఆ సమయంలో ఆ భవన ప్రాంతంలో నల్లటి పొగలు కమ్ముకున్న వీడియోను ప్రసారం చేశాయి.
మిస్టర్ బీస్ట్ అని పిలవబడే యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్ సన్ చేసిన సాహనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాహసం చేయడంలో అతను మరో స్థాయికి చేరాడని చెప్పుకోవాల్సిందే. ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా.