• Home » Bro Movie

Bro Movie

YSRCP Targets Chiru : రీల్ ‘BRO’తో మొదలై ‘రియల్ బ్రో’ చిరు దగ్గర బ్లాస్ట్.. రేపొద్దున ఇదేగానీ జరిగితే వైసీపీ పరిస్థితి ఊహకందేనా..!?

YSRCP Targets Chiru : రీల్ ‘BRO’తో మొదలై ‘రియల్ బ్రో’ చిరు దగ్గర బ్లాస్ట్.. రేపొద్దున ఇదేగానీ జరిగితే వైసీపీ పరిస్థితి ఊహకందేనా..!?

‘బ్రో’ సినిమాలో (BRO Cinema) ఇమిటేషన్‌తో మొదలైన వివాదం.. రెమ్యునరేషన్ (Remuneration) వరకూ వెళ్లింది..! జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు మొత్తం బ్లాక్ మనీ వాడారని అది చాలా చేతులు మారిందని ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చగా మారాయి..

Political BRO : ‘బ్రో’ సినిమాపై ఆగని రచ్చ.. ఢిల్లీ వేదికగా మరోసారి మంత్రి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Political BRO : ‘బ్రో’ సినిమాపై ఆగని రచ్చ.. ఢిల్లీ వేదికగా మరోసారి మంత్రి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది...

Pawan Kalyan fans : హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ఫ్యాన్స్.. పోలీసుల అదుపులోకి.. అసలేం జరిగిదంటే..!

Pawan Kalyan fans : హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ఫ్యాన్స్.. పోలీసుల అదుపులోకి.. అసలేం జరిగిదంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్‌తేజ్(Saidharam Tej) మల్టీస్టారర్‌‌గా BRO చిత్రం శుక్రవారం విడుదల అయింది.

Ambati Rambabu: ‘బ్రో’ సినిమాలో డ్యాన్స్‌పై మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారో తెలుసా..

Ambati Rambabu: ‘బ్రో’ సినిమాలో డ్యాన్స్‌పై మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారో తెలుసా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధర్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ సినిమాపై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ సినిమాలో శ్యాంబాబు పాత్రలో నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన డ్యాన్స్‌పై పెద్ద దుమారమే రేగుతోంది. ఇది ఏపీ మంత్రి అంబటి రాంబాబు అప్పట్లో సంక్రాంతి పండుగకు చేసిన డ్యాన్స్‌ను పోలి ఉందని వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘బ్రో’ సినిమా నటులు, నిర్మాతలను తిట్టిపోస్తున్నారు.

AP News : పవన్ ఫ్యాన్స్ గ్రూప్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన థియేటర్ యాజమాన్యం.. తర్వాత ఏం జరిగిందంటే..

AP News : పవన్ ఫ్యాన్స్ గ్రూప్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన థియేటర్ యాజమాన్యం.. తర్వాత ఏం జరిగిందంటే..

నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఓ రేంజ్‌లో ఫ్లెక్సీలు కట్టి సందడి చేస్తున్నారు.

Bro Movie Photos

మరిన్ని చదవండి
‘బ్రో’ మూవీ విజయయాత్ర ఫొటోలు

‘బ్రో’ మూవీ విజయయాత్ర ఫొటోలు

తాజా వార్తలు

మరిన్ని చదవండి