• Home » Bhanu

Bhanu

కోగంటి కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా సీతారామలక్ష్మణ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన   మహోత్సవం..

కోగంటి కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా సీతారామలక్ష్మణ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం..

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణ కార్యక్రమంతో పాటూ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ వాయు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు కోగంటి భాను ప్రకాష్, కోగంటి అనూష తదితరులు పాల్గొన్నారు.

Bhanuprakash Reddy: వైసీపీ హయాంలో శ్రీవారి ఆలయంలో భారీ స్కాం..

Bhanuprakash Reddy: వైసీపీ హయాంలో శ్రీవారి ఆలయంలో భారీ స్కాం..

గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో తిరుమలలో కోట్లాది రూపాయల తులా భారం కానుకలను స్వాహా చేశారని, తులా భారంలో అక్రమాలు జరిగినట్లు విజిలేన్స్ నివేదిక ఇస్తే..అధికారులు తాత్కాలిక ఉద్యోగులను తొలగించి మిన్నకుండిపోయారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి