• Home » Bezawada Gopala Reddy

Bezawada Gopala Reddy

MLC Kavitha: హైదరాబాద్ బిర్యానీ తినండి కానీ.. ప్రజలను మభ్యపెట్టొద్దు

MLC Kavitha: హైదరాబాద్ బిర్యానీ తినండి కానీ.. ప్రజలను మభ్యపెట్టొద్దు

కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌(Jairam Ramesh and KC Venugopal) వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పందించారు.

Jobs: 58 వేలకుపైగా జీతంతో వరంగల్‌ ఇన్సూరెన్స్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాలు

Jobs: 58 వేలకుపైగా జీతంతో వరంగల్‌ ఇన్సూరెన్స్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాలు

వరంగల్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరిధిలోని ఈఎ్‌సఐ హాస్పిటల్‌/డిస్పెన్సరీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

TS Assembly CM Kcr: రేపు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్పీచ్.. సర్వత్రా ఉత్కంఠ!

TS Assembly CM Kcr: రేపు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్పీచ్.. సర్వత్రా ఉత్కంఠ!

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆదివారం సమావేశం ప్రారంభం కాగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చ జరగనుంది. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడనున్నారు.

వైన్‌షాపుల కోసం నోటిఫికేషన్‌ జారీ

వైన్‌షాపుల కోసం నోటిఫికేషన్‌ జారీ

జిల్లాలోని 94 వైన్‌షాపు ల లైసెన్స్‌ల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ శుక్రవారం జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెం డెంట్‌ (ఈఎస్‌) పి శ్రీనివాసరావు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

పోలీసుల అదుపులో జూదరులు

పోలీసుల అదుపులో జూదరులు

మండలంలోని అర్రూరు పరిధి మత్స్యగిరి గుట్ట సమీపం వద్ద కొందరు పేకాట అడుతుండగా ఐదుగురిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

TS News: హైదరాబాద్‌లో కుండపోత వర్షం

TS News: హైదరాబాద్‌లో కుండపోత వర్షం

నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, KPHB , మియపూర్ కుత్బుల్లాపూర్, బోరబండ, జీడిమెట్ల, ఫిల్మ్‌‌నగర్, బంజారాహిల్స్‌లతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

AP News: మరోసారి రెచ్చిపోయిన జోగి రమేష్ అనుచరులు

AP News: మరోసారి రెచ్చిపోయిన జోగి రమేష్ అనుచరులు

జిల్లాలో జిగూడూరులో మరోసారి మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అనుచరులు రెచ్చిపోయారు.

TDP: వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై టీడీపీ సీనియర్ నేత లేఖ

TDP: వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై టీడీపీ సీనియర్ నేత లేఖ

వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Acham Naidu) లేఖ రాశారు.

Vijayawada: దుర్గగుడి ఏఈవో బూతుపురాణం

Vijayawada: దుర్గగుడి ఏఈవో బూతుపురాణం

విజయవాడ: బెజవాడ దుర్గగుడి ఏఈవో చంద్రశేఖర్ (AEO Chandrasekhar) బూతుపురాణం విప్పారు. పవిత్రమైన అమ్మవారి ఆలయంలో సిబ్బందిని తిడుతూ విరుచుకుపడ్డారు.

Bypolls Results Effect: దీదీ సంచలన ప్రకటన

Bypolls Results Effect: దీదీ సంచలన ప్రకటన

ఉప ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్ధిని కాంగ్రెస్ (Congress) పార్టీ ఓడించడంతో ఆమె కీలక ప్రకటన చేశారు.

Bezawada Gopala Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి