• Home » Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy: జనసేనలో బాలినేని చేరిక వెనుక అసలు రహస్యం ఇదేనా.. బయటపెట్టిన మాజీ మంత్రి

Balineni Srinivasa Reddy: జనసేనలో బాలినేని చేరిక వెనుక అసలు రహస్యం ఇదేనా.. బయటపెట్టిన మాజీ మంత్రి

Balineni Srinivasa Reddy About Pawan Kalyan And Janasena Balineni Srinivasa Reddy: జనసేనలో బాలినేని చేరిక వెనుక అసలు రహస్యం ఇదేనా.. బయటపెట్టిన మాజీ మంత్రి

 Balineni Srinivasa Reddy: అమ్మవారి సాక్షిగా వైసీపీ గురించి పచ్చి నిజాలు చెప్పిన  మాజీ మంత్రి

Balineni Srinivasa Reddy: అమ్మవారి సాక్షిగా వైసీపీ గురించి పచ్చి నిజాలు చెప్పిన మాజీ మంత్రి

Balineni Srinivasa Reddy Comments On YSRCP Balineni Srinivasa Reddy: అమ్మవారి సాక్షిగా వైసీపీ గురించి పచ్చి నిజాలు చెప్పిన మాజీ మంత్రి

Balineni Srinivasa Reddy: జగన్.. నీలాగా కాదు.. స్వశక్తితో ఎదిగిన నేత పవన్: బాలినేని..

Balineni Srinivasa Reddy: జగన్.. నీలాగా కాదు.. స్వశక్తితో ఎదిగిన నేత పవన్: బాలినేని..

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నేతని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చావుని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారంటూ బాలినేని మండిపడ్డారు.

 Chevireddy:మ‌రీ ఇంత దిగ‌జారిపోతారా.. బాలినేనికి చెవిరెడ్డి చుర‌క‌లు

Chevireddy:మ‌రీ ఇంత దిగ‌జారిపోతారా.. బాలినేనికి చెవిరెడ్డి చుర‌క‌లు

కొండేపి నుంచి ఒంగోలుకు వచ్చి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోటీ చేశారని వైసీపీ సీనియర్ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్ ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హనానికి ఇలా మాట్లాడటం బాలినేనికి తగదని చెవిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

AP NEWS: చెవిరెడ్డి నువ్వో చీటర్...బాలినేని సంచలన కామెంట్స్

AP NEWS: చెవిరెడ్డి నువ్వో చీటర్...బాలినేని సంచలన కామెంట్స్

సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతల్లో ఏ ఒక్కరికి లేదని అన్నారు. సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

AP Politics: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు

AP Politics: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు

విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా గత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయ స్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.

Balineni: జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు

Balineni: జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు

Andhrapradesh: వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తి తగాదాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘‘నాకు ఎంతో బాధ కలుగుతోంది. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి, నేను బాగుపడింది వైఎస్ విజయమ్మ వల్ల’’ అని అన్నారు.

Balineni Srinivas: జగన్‌పై సంచలన ఆరోపణలు చేసిన బాలినేని..

Balineni Srinivas: జగన్‌పై సంచలన ఆరోపణలు చేసిన బాలినేని..

వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. వైఎస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలవల్లే వైసీపీని వీడానని బాలినేని తెలిపారు. అంతేకాదు.. తనలాంటి సీనియర్లను జగన్ అస్సలు పట్టించుకునేవారని ఆరోపించారు.

AP Politics: పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు..

AP Politics: పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు..

మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు..

Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి