Home » Anna Lezhneva
Anna Lezhneva Donation: సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడి కోలుకున్నాడు. కుమారుడు కోలుకోవడంతో పవన్ సతీమణి అన్నా కొణిదెల తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అద్భుత విజయం సాధించడానికి కారణమైన కీలక వ్యక్తి పవన్ కల్యాణ్. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసిన అన్ని చోట్లా విజయ ఢంకా మోగించింది. మొత్తం 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లలో గెలుపొందింది.
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్స్ ఆశ్రమంలోని చిన్నారులతో ముచ్చటించి..