Home » Abbaya Chowdary Kothari
Denduluru Politics: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో చింతమనేని ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ వివాదంలో చింతమనేని డ్రైవర్, గన్‌మ్యాన్‌లపై అబ్బయ్యచౌదరి దాడికి పాల్పడ్డారు.ఈ దాడితో అబ్బయ్యచౌదరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
Andhrapradesh: దెందులూరు నియోజకవర్గంలో బీసీ యువకులపై వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులు చేసిన దాడిని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యువనేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమంటూ ప్రతిపక్షాలపై జగన్ అండ్ కో విమర్శలు గుప్పిస్తున్నారని.. దెందులూరులో జరిగిన ఘటనతో పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా? అంటూ ఎద్దేవా చేశారు.
Andhra Pradesh: ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా దెందులూరు(Denduluru)లో బీసీపీలపై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి(Abbaya Chowdary), ఆయన అనుచరులు భౌతిక దాడికి పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే.. దెందులూరు మండలం తిమ్మన్న గూడెంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం(Elections) చేశారు.
బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) ఒక్కటేనని సీపీఐ నేత నారాయణ(Narayana) వ్యాఖ్యానించారు.