మామిడి పళ్ల సీజన్ రావడంతో రకరకాల వంటలు తయారు చేయడం మొదలవుతుంది. ఈ వంటలలో మామిడి ఇడ్లీ ఒక ప్రత్యేకమైన రుచికరమైన డిష్‌గా నిలుస్తుంది. ఇది తక్కువ సమయంతో సులభంగా తయారు చేసుకోవచ్చు మరియు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.
కామెడీ నటుడిగా కెరీర్ ప్రారంభించి, గాఢమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి తన ప్రయాణం, సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిజమైన నటుడికి కావాల్సినవి రూపం కాదు, అవగాహన, నిబద్ధత అని స్పష్టం చేశారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ తీసే ట్రెండ్ బాగా పెరిగింది. తెలుగు చిత్రసీమలో తీసిన సీక్వెల్ సినిమాలే ఎక్కువగా విజయవంతం అవుతున్నాయి.
ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌ను సాదాసీదా హృద్రోగ వైద్యుడు డాక్టర్ శ్రీ రామ్ నెనె పెళ్లాడిన జీవితం సినిమాలా అనిపించే కథ. పెళ్లి తర్వాత తన అనుభవాలను, మాధురి ఇచ్చిన ప్రేరణను శ్రీరామ్ ఆసక్తికరంగా వివరించారు.
వంటగదిలో ఓపెన్ షెల్వింగ్కు పెరుగుతున్న ప్రాచుర్యంతో, నిత్యవసర వస్తువులు సులభంగా అందుబాటులో ఉండేలా మారుతోంది. అరలు అమర్చేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను కూడా తెలుసుకోవాల్సి ఉంది.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు...
నర్సుగా మొదలైన ఫరా రూబీ ప్రస్థానం, కొవిడ్ సమయంలో సేవలతో రాజకీయం వైపు మళ్లింది. స్విట్జర్లాండ్ పార్లమెంటు ఎంపీగా ఎన్నికై, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం ఆమె చేస్తున్న పోరాటం గొప్పది
వేసవి ముంచెత్తే ఉష్ణోగ్రతల్లోనూ మేకప్ చెదిరిపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రైమర్ నుంచి సెట్టింగ్ స్ర్పే వరకు ప్రతి దశలో జాగ్రత్తలు ముఖాన్ని ప్రొఫెషనల్‌గా ఉంచుతాయి
బూడిద గుమ్మడికాయతో మజ్జిగ పులుసు, ఆవకాయ, కూటు వంటి రుచికరమైన వంటకాలు తయారు చేయవచ్చు. ఈ కాయ ఆరోగ్యానికి మేలు చేసే పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌తో పుష్కలంగా ఉంటుంది
కుసుమ ఆకులు వాతవ్యాధులు, మూత్ర సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధుల నివారణకు సహాయపడతాయి. ఇవి రక్తశుద్ధి, రోగనిరోధక శక్తి పెంపు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి