పద్దెనిమిది ఏళ్ల వయసప్పుడు... కంప్యూటర్స్ అంటే మక్కువ ఉన్న ఓ సాధారణ సైన్స్ విద్యార్థి దీపక్ రవీంద్రన్. అప్పుడే తొలి స్టార్టప్ వెంచర్ ‘ఇన్నోజ్ టెక్నాలజీస్’ను ప్రారంభించాలని ఇంజనీరింగ్ చదువును మధ్యలో మానేశాడు. అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిశారు.
కొత్త పుస్తకం ఆవిష్కరించడానికి ఒక వేదిక కావాలి. ప్రముఖ రచయితలు, పబ్లిషర్లను కలుసుకునేందుకు మార్గం కావాలి. సాహిత్య ప్రియులు కోరుకునేది ఇదే. ఇలాంటి వారికోసం ‘బుక్ ఎక్స్‌పో అమెరికా’ స్వాగతం పలుకుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా పుస్తక ప్రదర్శనలను ఏటా ఒకే చోట నిర్వహిస్తుంటారు.
నేను డైరెక్ట్ చేసిన ‘కోమలి’ హిట్ అయిన తర్వాత ఆ సినిమా నిర్మాత నాకొక కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ ఆ సమయానికి నా దగ్గర పెట్రోల్ కొట్టించే డబ్బు కూడా ఉండేది కాదు. దాంతో కారును మెయింటేన్ చేయడం నాకు తలకు మించిన భారం అనిపించింది. అందుకే కారు తిరిగి ఇచ్చేసి, కొంత సొమ్ము తీసుకున్నా. ఆ డబ్బుతోనే ఇండస్ట్రీలో మూడేళ్లు బతికా.. అన్నారు హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్.
ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా పరిగణిస్తారు. కానీ, మార్కెట్‌లో లభించే కల్తీ తేనె ఆరోగ్యానికి ముప్పుగా మారింది. అయితే, కల్తీ తేనెను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే హెల్తీ స్నాక్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఈ సీజన్‌లో ఏ స్నాక్స్ తీసుకోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యకరమైన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆహారం తినే విధానం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భోజనం చేసేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకూడదని సూచిస్తున్నారు.
సాధారణంగా, మార్కెట్ నుండి తెచ్చిన నిమ్మకాయలు రెండు రోజుల్లోనే ఎండిపోతాయి. నిమ్మకాయ పైభాగం గోధుమ రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. వాటిని తాజాగా ఉంచడం కొంచెం కష్టం. అయితే, ఈ కొన్ని సాధారణ చిట్కాల ద్వారా నిమ్మకాయలు త్వరగా చెడిపోకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం..
కాకరకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే, కాకరకాయతోపాటు ఈ ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రయాణాలకు అనుకూలమైన రోజులు, దిశలను ఎంచుకోవడం ముఖ్యం. ఇలా ప్రణాళిక లేకుండా ప్రయాణించడం వల్ల కొన్నిసార్లు ఊహించని సంఘటనలకు దారితీయవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తెలివైన వ్యక్తులు జీవితంలో విజయం సాధించడానికి సహాయపడే కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు. ఈ లక్షణాల వల్లే వారు జీవితంలో విజయం సాధిస్తారని ఆచార్య చాణక్యుడు చెప్పారు. కాబట్టి తెలివైన వ్యక్తులలో ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..