నేడు 26-04-2025, శనివారం, కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యాపార రంగంలోని వారు లక్ష్యాలు సాధిస్తారు
శివలింగం కేవలం ఆరాధన కోసం కాదు, అది విశ్వ శక్తి ధారల ప్రాతినిధ్యం చేస్తూ మానవ ఉనికికి మార్గదర్శిగా నిలుస్తుంది. రాగి, స్ఫటిక, పాదరస లింగాల వెనుక ఉన్న తత్త్వం పరిశోధనకు పూర్వీకులు దారి చూపారు
శివతత్త్వం అత్యంత నిగూఢమైనది, దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆత్మ పరిశుద్ధి అవసరం. శివుడు త్యాగానికి, క్షమకు, నిజమైన భక్తికి ప్రతీకగా నిలుస్తాడు
వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయ పర్వదినం పుణ్యకార్యాలకు శుభప్రదం. ఈ రోజున చేసే వ్రతాలు, దానాలు, పూజలు నాశనంలేని ఫలితాలను ఇస్తాయి
ఉడుతా భక్తి అంటే ఎంత చేసినా స్వార్థం లేకుండా, ప్రేమతో చేయడం. మన శక్తికి తగినంత సేవ కూడా భగవంతుడి దృష్టిలో ఎంతో విలువైనది
కృతజ్ఞత భావం లేకుండా ఆరాధనకు ప్రాణం ఉండదు. సృష్టికర్త ప్రసాదించిన ప్రతి వరానికీ మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి
నేడు 25-04-2025, శుక్రవారం, ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది
నేడు 24-04-2025, గురువారం, వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి
నేడు 23-04-2025, బుధవారం, గౌరవ మర్యాదలు అందుకుంటారు. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు సంభవం
నేడు 22-04-2025, మంగళవారం, భాగస్వామి వ్యవహారాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు