యూటీఐ మ్యూచువల్ ఫండ్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో 2024-25 సంవత్సరంలో మూడు రెట్ల వృద్ధిని సాధించింది.
భారత స్టాక్ మార్కెట్లు తగ్గేదేలే అన్నట్లు కొనసాగుతున్నాయి. భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం సహా పలు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ మార్కెట్లు మాత్రం పాజిటివ్ ధోరణుల్లోనే దూసుకెళ్తున్నాయి. అయితే సూచీలు ఏ మేరకు పెరిగాయానే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే నేటి ఉదయం నాటికి పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం భారీగా లాభపడ్డాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా గత వారాంతంలో ఏర్పడిన నష్టాలను పూర్తిగా పూడ్చుకోగలిగాయి...
ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్ మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.665.72 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం...
హాయర్ ఇండియాలో వాటా కొనుగోలు చేసేందుకు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) కూడా బరిలోకి దిగినట్లు తెలిసింది. చైనాకు చెందిన కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్...
సనోఫీ హెల్త్‌కేర్‌తో తమ భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత విస్తరించినట్లు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రకటించింది. తాజా నిర్ణయంతో శిశువుల్లో ఏర్పడే...
విమ్టా ల్యాబ్స్.. వాటాదారులకు 1ః1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అర్హులైన వాటాదారులందరికి రూ.2 ముఖ విలువతో కూడిన...
గడిచిన కొన్నేళ్లలో భారత్‌లో యాపిల్ ఐఫోన్లతో పాటు యాపిల్ యాప్ స్టోర్ సేవల వినియోగం గణనీయంగా పెరిగింది. గత ఏడాది యాపిల్ యాప్ స్టోర్ ద్వారా...