ప్రతిభావంతులను ప్రోత్సహించాలి: నందిని
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:18 AM
వరల్డ్ జూనియర్ 10కే రన్‌ను తెలుగు అథ్లెట్, ఆసియా క్రీడల పతకధారి అగసర నందిని ప్రారంభించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వరల్డ్ జూనియర్ 10కే రన్‌ను తెలుగు అథ్లెట్, ఆసియా క్రీడల పతకధారి అగసర నందిని ప్రారంభించింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందిని మాట్లాడుతూ.. స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే పాఠశాల స్థాయిలోనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించింది. ప్రతిభావంతులై క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ
భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ