Share News

692 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:23 AM

రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు 692 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల....

692 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు 692 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల మెరిట్‌ జాబితాను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మంగళవారం విడుదల చేసింది. ఈనెల 12 నుంచి అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ విభాగాల అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి గోపికాంత్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Mar 11 , 2026 | 04:23 AM