బ్రేకులు లేని కారు.. స్వీయ నియంత్రణ లేని మనిషి ఒకటే

ABN, Publish Date - Nov 24 , 2025 | 08:55 PM

సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు, విద్యా సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు, ప్రవచన ప్రముఖులు చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించారు.

సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు, విద్యా సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు, ప్రవచన ప్రముఖులు చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ బాలిక అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ స్వీయ నియంత్రణ గురించి మాట్లాడారు. బ్రేకులు లేని కారు.. స్వీయ నియంత్రణ లేని మనిషి ఒకటేనని అన్నారు.


ఇవి చదవండి

భారత్‌కు మరింత డిస్కౌంట్‌తో రష్యన్ ఆయిల్..

అరుదైన రికార్డుపై సఫారీల కన్ను

Updated at - Nov 24 , 2025 | 09:29 PM