అల్కారజ్ 2 క్రెజికోవా 17
ABN , Publish Date - Jun 27 , 2025 | 06:03 AM
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ చాంపియన్‌షి్‌ప ఈనెల 30న ప్రారంభం కానుంది. వచ్చే నెల 13 వరకు జరిగే ఈ టోర్నీకి సీడింగ్‌ల వివరాలను గురువారం వెల్లడించారు...

వింబుల్డన్ సీడింగ్స్
లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ చాంపియన్‌షి్‌ప ఈనెల 30న ప్రారంభం కానుంది. వచ్చే నెల 13 వరకు జరిగే ఈ టోర్నీకి సీడింగ్‌ల వివరాలను గురువారం వెల్లడించారు. పురుషుల డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కారజ్‌కు రెండో సీడింగ్ కేటాయించగా..మహిళల విజేత బార్బరా క్రెజికోవాకు 17వ సీడింగ్ లభించింది. గత సోమవారం విడుదలైన ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ సీడింగ్‌లు కేటాయించారు. ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ జానిక్ సినర్‌కు టాప్ సీడింగ్ లభించింది. రెండు గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్ సబలెంక, ఫ్రెంచ్ ఓపెన్ విజేత గాఫ్ టాప్, రెండో సీడింగ్‌లతో బరిలో దిగనున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి