Share News

Pro Kabaddi League: ఉత్కంఠ పోరులో టైటాన్స్‌ అదుర్స్‌

ABN , Publish Date - Oct 20 , 2025 | 02:50 AM

ప్రొ కబడ్డీ తాజా సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న తెలుగు టైటాన్స్‌ మరోసారి విజృంభించింది. ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో...

Pro Kabaddi League: ఉత్కంఠ పోరులో టైటాన్స్‌ అదుర్స్‌

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ తాజా సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న తెలుగు టైటాన్స్‌ మరోసారి విజృంభించింది. ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 30-25తో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో యు ముంబా టైబ్రేకర్‌లో 7-5తో హరియాణా స్టీలర్స్‌పై నెగ్గింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 37-37తో సమంగా నిలిచాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 02:50 AM