Share News

Rohit Sharma: ఓవల్‌ గ్రౌండ్‌లో రోహిత్‌

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:02 AM

మూడో రోజు ఆటలో భారత జట్టు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సందడి చేశాడు. ఆట ఆరంభమైన కాసేపటికే తను సాధారణ ప్రేక్షకుడి మాదిరి మొబైల్‌లో టిక్కెట్‌ను...

Rohit Sharma: ఓవల్‌ గ్రౌండ్‌లో రోహిత్‌

లండన్‌: మూడో రోజు ఆటలో భారత జట్టు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సందడి చేశాడు. ఆట ఆరంభమైన కాసేపటికే తను సాధారణ ప్రేక్షకుడి మాదిరి మొబైల్‌లో టిక్కెట్‌ను సెక్యూరిటీ గార్డ్‌కు చూపించి లోనికి ప్రవేశించాడు. నాలుగేళ్ల క్రితం ఇదే ఓవల్‌లో రోహిత్‌ సెంచరీతో జట్టును గెలిపించడం విశేషం. అలాగే గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కూడా మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చాడు.

Updated Date - Aug 03 , 2025 | 06:02 AM