Share News

PCB Announces Ban: ప్రైవేటు క్రికెట్‌ లీగుల్లో పాకిస్థాన్‌ పేరు వాడొద్దు

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:55 AM

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకొంది. ప్రైవేటు క్రికెట్‌ లీగుల్లో ‘పాకిస్థాన్‌’ దేశం పేరును వాడటంపై నిషేధం విధించింది...

PCB Announces Ban: ప్రైవేటు క్రికెట్‌ లీగుల్లో పాకిస్థాన్‌ పేరు వాడొద్దు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకొంది. ప్రైవేటు క్రికెట్‌ లీగుల్లో ‘పాకిస్థాన్‌’ దేశం పేరును వాడటంపై నిషేధం విధించింది. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్స ఆఫ్‌ లెజెండ్స్‌ (డబ్ల్యూసీఎల్‌)లో పాక్‌తో మ్యాచ్‌లను భారత వెటరన్‌ జట్టు రెండుసార్లు బహిష్కరించింది. ఈ నేపథ్యంలో బోర్డు అనుమతి లేకుండా ప్రైవేటు లీగుల్లో ‘పాకిస్థాన్‌’ అని వాడితే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.

Updated Date - Aug 03 , 2025 | 05:55 AM