Share News

Deaf Olympics: మహిత్‌కు స్వర్ణం

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:37 AM

టోక్యోలో జరుగుతున్న బధిర ఒలింపిక్స్‌లో భారత షూటర్‌ మహిత్‌ సంధు స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌...

Deaf Olympics: మహిత్‌కు స్వర్ణం

బధిర ఒలింపిక్స్‌

న్యూఢిల్లీ: టోక్యోలో జరుగుతున్న బధిర ఒలింపిక్స్‌లో భారత షూటర్‌ మహిత్‌ సంధు స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఫైనల్లో సంధు 456 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఈ క్రీడల్లో మహిత్‌కు ఇది రెండో బంగారు పతకం కాగా ఓవరాల్‌గా నాలుగో మెడల్‌.

ఇవి కూడా చదవండి

ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం

ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Nov 23 , 2025 | 06:38 AM