Australian Open Badminton: ఫైనల్లో లక్ష్యసేన్
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:35 AM
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్ చేరాడు. సెమీ్‌సలో లక్ష్యసేన్...
ఆస్ట్రేలియన్ ఓపెన్
సిడ్నీ: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్ చేరాడు. సెమీ్‌సలో లక్ష్యసేన్ 17-21, 24-22, 21-16తో చౌ తిన్ చెన్ (చైనీస్ తైపీ)ను ఓడించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో యుషి తనక (జపాన్)తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..