Share News

Asian Roller Skating Championship: ఆకాంక్ష, సంచిత్‌కు స్వర్ణ పతకాలు

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:51 AM

దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన ఆసియా రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఎండూరు ఆకాంక్ష, సంచిత్‌ చౌదరి

Asian Roller Skating Championship: ఆకాంక్ష, సంచిత్‌కు స్వర్ణ పతకాలు

హైదరాబాద్‌:దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన ఆసియా రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఎండూరు ఆకాంక్ష, సంచిత్‌ చౌదరి స్వర్ణ పతకాలు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన వీరు సీనియర్‌ షో గ్రూప్‌ విభాగంలో ఈ పతకాలు అందుకున్నారు.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 03:51 AM