భారతదేశంలోని 5 బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే..
ABN, Publish Date - Apr 12 , 2025 | 07:59 PM
వేసవి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లడానికి అందరూ ఇష్టపడతారు. ఇందుకోసం భారతదేశంలో అనేక హిల్ స్టేషన్లు ఉన్నాయి. అయితే, అందులో 5 బెస్ట్ హిల్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్లో "కొండల రాణి" గా పిలువబడే డార్జిలింగ్

తమిళనాడులో నీలగిరి కొండలలో ఉన్న ఊటీ

కేరళ పశ్చిమ కనుమలలో ఉన్న మున్నార్

కర్ణాటకలో"భారతదేశ స్కాట్లాండ్" అని కూడా పిలువబడే కూర్గ్.

జమ్మూ & కాశ్మీర్లో పచ్చిక బయళ్ళు, మంచుతో కప్పబడిన గుల్మార్గ్
Updated at - Apr 12 , 2025 | 07:59 PM