సమ్మర్లో సందర్శించగల 5 చౌకైన దేశాలు..
ABN, Publish Date - Apr 29 , 2025 | 08:15 PM
సమ్మర్ హాలీడేస్‌ను ప్రతి ఒక్కరూ ఎక్కడికైన వెళ్లి బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే, అందరికీ లక్షల వరకు బడ్జెట్ ఉండదు. కానీ, సమ్మర్లో సందర్శించగల 5 చౌకైన దేశాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశం నుండి మీరు సందర్శించగల 5 చౌకైన దేశాలు

భూటాన్.. భారతీయ పౌరులు వీసా లేకుండా ప్రవేశించవచ్చు

అందమైన బీచ్‌లు, పురాతన శిథిలాలు, పచ్చని తేయాకు తోటలతో నిండిన శ్రీలంక

ఉత్సాహభరితమైన మార్కెట్లు, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన వియత్నాం

అందమైన వరి పొలాలు, బీచ్ కలిగిన బాలి

థాయిలాండ్.. భారతీయ ప్రయాణికులకు ఇష్టమైన దేశం.
Updated at - Apr 29 , 2025 | 08:15 PM