నీ మనసు చల్లగుండ...
ABN, Publish Date - Apr 26 , 2025 | 07:03 PM
ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. కడపలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

కడపలో తీవ్రంగా ఉన్న ఎండలు. ఉదయం 9 కాగానే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి.

42 డిగ్రీల వాతావరణంలో తప్పనిపరిస్థితిలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు అనేక రకాల ప్రత్యామ్నాయాలు ఏర్పరుచుకుంటున్న ప్రజలు

మూగజీవి బాధను అర్థం చేసుకుని ఎద్దుల బండికి సంరక్షణ ఏర్పాటు చేసి దానిపైన నీళ్లు చల్లుతూ మంచి మనసుకు నిదర్శనంగా నిలిచిన వ్యక్తి

ట్రై సైకిళ్లకు సైతం కవర్ కట్టి, తలకు టవల్ కప్పుకొని స్థానికులను ఎక్కించుకున్న వాహనదారుడు

వీరి మంచి మనసును అభినందిస్తున్న స్థానిక ప్రజలు
Updated at - Apr 26 , 2025 | 07:04 PM