ICAR 2025 Application: ఐకార్ పీజీ జేఆర్‌ఎఫ్ పీహెచ్‌డీ
ABN , Publish Date - May 12 , 2025 | 06:19 AM
‘ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’(ఐకార్) 2025 అడ్మిషన్ల కోసం అప్లికేషన్ విండోను ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ ఓపెన్ చేసింది. అర్హత కలిగిన...

ప్రవేశాలు
ఐకార్ పీజీ, జేఆర్‌ఎఫ్/ పీహెచ్‌డీ
‘ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’(ఐకార్) 2025 అడ్మిషన్ల కోసం అప్లికేషన్ విండోను ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ ఓపెన్ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏఐఈఈఏ(పీజీ), ఏఐసీఈ జేఆర్/ఎ్‌సఆర్‌ఎ్‌ఫ(పీహెచ్‌డీ) ప్రోగ్రామ్స్ కోసం ఎన్‌టీఏ అధికారిక పోర్టల్ లాగిన్ కావొచ్చు. రెండు గంటలపాటు ఉండే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)ని 2025 జూలై3న నిర్వహిస్తారు. ఈ ఎంట్రెన్స్‌లో సాధించిన మార్కుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందించే కోర్సుల్లో ప్రత్యేకించిన సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
చివరి తేదీ: 2025 జూన్ 5
ప్రవేశ పరీక్ష తేదీ: 2025 జూలై 3
వెబ్‌సైట్: exams.nta.ac.in/ICAR/#
Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్