Indian Military Admission: ఇండియన్ మిలిటరీ అకాడమీ
ABN , Publish Date - May 12 , 2025 | 06:22 AM
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ) 2026 జనవరిలో ప్రారంభమయ్యే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతోంది. అవివాహిత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దీనికి...

డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ) 2026 జనవరిలో ప్రారంభమయ్యే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతోంది. అవివాహిత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు: టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ 142
సీట్ల వివరాలు
సివిల్ 08
మెకానికల్ 06
కంప్యూటర్ సైన్స్ 06
ఎలక్ట్రికల్ 02
ఎలకా్ట్రనిక్స్ 06
ఇతర విభాగాలు 02
మొత్తం సీట్ల సంఖ్య: 30
అర్హత: కోర్సు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ (మెకానికల్, సివిల్, ఎలకా్ట్రనిక్స్, ఎలక్ట్రికల్, సీఎస్, ఇతర ఇంజనీరింగ్ విభాగాలు) పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 2026 జనవరి 1 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20-27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే అభ్యర్థులు 1999 జనవరి 2 నుంచి 2006 జనవరి 1వ తేదీ మధ్యలో జన్మించి ఉండాలి).
చివరి తేదీ: 2025 మే 20
ఎంపిక: విద్యార్హతల్లో మెరిట్‌తోపాటు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది.
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in