Share News

ఎన్‌ఎండీసీలో 179 అప్రెంటిస్‌ ఖాళీలు

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:28 AM

భారత ప్రభుత్వ సంస్థ నేషనల్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎండీసీ)లో 179 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతున్నారు. ట్రేడ్‌ అప్రెంటిస్‌ 130, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 16...

ఎన్‌ఎండీసీలో 179 అప్రెంటిస్‌ ఖాళీలు

జాబ్‌ కార్నర్‌

భారత ప్రభుత్వ సంస్థ నేషనల్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎండీసీ)లో 179 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతున్నారు. ట్రేడ్‌ అప్రెంటిస్‌ 130, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 16, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ 13 ఉన్నాయి. సీఓపీఏ, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, మెకానిక్‌, డీజిల్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌, కంప్యూటర్‌, మైనింగ్‌, ఎన్విరానమెంట్‌ ఇంజనీరింగ్‌ తదితరాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ ఉన్న గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులు వెబ్‌సైట్‌లోnats.education.gov.in వెబ్‌సైట్‌లో, ట్రేడ్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులు apprenticeshipidia.org దరఖాస్తు చేసుకోవచ్చు.

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 03:36 AM