Siemens Healthineers: అపోలో హాస్పిటల్స్‌తో సీమెన్స్ జట్టు
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:09 AM
కాలేయ సంరక్షణలో ఆధునిక ఆవిష్కరణల కోసం అపోలో హాస్పిటల్స్‌తో సీమెన్స్ హెల్తినీర్స్ జట్టు కట్టింది.

న్యూఢిల్లీ: కాలేయ సంరక్షణలో ఆధునిక ఆవిష్కరణల కోసం అపోలో హాస్పిటల్స్‌తో సీమెన్స్ హెల్తినీర్స్ జట్టు కట్టింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా క్వాంటిటేటివ్ అలా్ట్రసౌండ్ ఇమేజింగ్ నుంచి ఏఐ ఆధారిత క్లినికల్ సొల్యూషన్స్ వరకు పలు అంశాల్లో పరిశోధనలు చేపట్టనున్నట్లు ఇరు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.