NIAT: సరికొత్త విజన్‌తో ముందుకొచ్చిన ఎన్ఐఏటీ..
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:43 PM
ఇండియాలో ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. 2024 ఆర్థిక సర్వేలో కేవలం 51 శాతం గ్రాడ్యుయేట్స్‌కి మాత్రమే ఉద్యోగావకాశాలు వచ్చిన్నట్లు తేలింది. అందుకే ఇప్పుడు ఇండియాలో చాలా యూనివర్సిటీలు ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఇండియాలో ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. 2024 ఆర్థిక సర్వేలో కేవలం 51 శాతం గ్రాడ్యుయేట్స్‌కి మాత్రమే ఉద్యోగావకాశాలు వచ్చిన్నట్లు తేలింది. అందుకే ఇప్పుడు ఇండియాలో చాలా యూనివర్సిటీలు ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. NIATలో కొలాబరేట్ అవ్వడం, నెక్ట్స్ వేవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సడ్ టెక్నాలజీస్ ఓ చక్కటి విజన్‌తో స్టార్ట్ అయింది. NIAT 3 వేలకు పైగా కంపెనీలకు అసలు ఎలాంటి అద్భుతాలు కావాలి.. వారిలో ఏ స్కిల్స్ ఉండాలని ఇన్‌సైడ్స్‌ని రిపోర్టుగా చేసి యూనివర్సిటీలకు ఇస్తోంది. ఇలాంటి మరిన్ని సొల్యూషన్స్ కోసం.. యూనివర్సిటీలతో NIAT కొలాబరేట్ అవుతోంది.
NIAT తెస్తున్న ఈ సొల్యూషన్స్‌కు.. ఎడ్యుకేషన్ సెక్టార్స్‌లో ఎంతో పేరు తెచ్చిన సందీప్ సన్‌శెట్టి కూడా అభినందించారు. విద్యారంగంలో ఇలాంటి మార్పు రావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం NEP 2020లో పాలసీ ప్రవేశ పెట్టింది. ఈ కొలబరేషన్స్‌లో భారత దేశం టెక్ ఫ్యూచర్‌కు ఒక మంచి స్టార్ లభించింది.