Share News

Gold Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:56 AM

దేశంలో మేలిమి బంగారం ధర లక్ష మార్కుపైనే ఉంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేటి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. మరి ఢిల్లీతో సహా దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
Gold Rate Today August 1 2025

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో 24 క్యారెట్ బంగారం ధర ప్రస్తుతం లక్ష మార్కుకుపైనే ఉంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, భారత్‌లో నేటి బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో (ఆగస్టు 1) 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,020గా ఉంది (Gold Rates on 2025 Aug 1). ఇక 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.9,1690గా, 10 గ్రాముల 18 క్యారెట్‌ బంగారం ధర రూ.75,020గా ఉంది. ఇక కేజీ వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.100 మేర రూ.1,14,900కు చేరుకుంది. 10 గ్రాముల ప్లాటినం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,420 మేర తగ్గి రూ.37,730కు చేరుకుంది.

వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ఇవీ

  • చెన్నై: రూ.1,00,020; రూ.91,690; రూ.75,640;

  • ముంబయి: రూ.1,00,020; రూ.91,690; రూ.75,020;

  • ఢిల్లీ: రూ.1,00,170; రూ.91,840; రూ.75,140;

  • కోల్‌కతా: రూ..1,00,020; రూ..91,690; రూ.75,020;

  • బెంగళూరు: రూ.1,00,020; రూ.91,690; రూ.75,020;

  • హైదరాబాద్: రూ.1,00,020; రూ.91,690; రూ.75,020;

  • కేరళ: రూ.1,00,020; రూ.91,690; రూ.75,020;

  • పుణె: రూ.1,00,020; రూ.91,690; రూ.75,020;

  • వడోదర: రూ.1,00,070 రూ.91,740 రూ.75,060

  • అహ్మదాబాద్: రూ.1,00,070 రూ.91,740 రూ.75,060


వివిధ నగరాల్లో కిలో వెండి ధరలు ఇవీ

  • చెన్నై: రూ.1,24,900

  • ముంబై: రూ.1,14,900

  • ఢిల్లీ: రూ.1,14,900

  • కోల్‌కతా: రూ.1,14,900

  • బెంగళూరు: రూ.1,14,900

  • హైదరాబాద్: రూ.1,24,900

  • కేరళ: రూ.1,24,900

  • పూణె: రూ.1,14,900

  • వోడదర: రూ.1,14,900

  • అహ్మదాబాద్: రూ.1,14,900


ఇవీ చదవండి:

బిలియనీర్‌గా మారిన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్

సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..

Read Latest and Business News

Updated Date - Aug 01 , 2025 | 08:25 AM