Share News

Gold Rates Today: నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇవీ

ABN , Publish Date - Apr 27 , 2025 | 07:30 AM

నేడు దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold Rates Today: నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇవీ
Gold Rates on 2025 April 27

ఇటీవల స్వల్పంగా కరెక్షన్‌‌కు లోనైన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్వల్ప మార్పులు మినహా రేట్లల్లో పెద్ద వ్యత్యాసం లేదు. తాజా సమాచారం ప్రకారం, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,00గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,210గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.1,01,800గా ఉంది. ఇక దేశంలోని ఆయా ప్రాంతాల్లో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి.

ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99 వేల మార్కును చేరుకుంది. ప్రస్తుతం రూ.99, 080గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం రూ.90,450గా ఉంది. వెండి ధర లక్షకు చేరువుగా రూ.99,600గా ఉంది. ఇక విజయవాడలో 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.90,050గా, విశాఖపట్నంలో రూ.90,050గా ఉంది.


ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (22కే, 24కే)

ఢిల్లీ: ₹90,170; ₹98,310

ముంబై: ₹90,020; ₹98,210

చెన్నై: ₹90,120; ₹98,320

బెంగళూరు: ₹90,120; ₹98,320

కోల్‌కతా: ₹90,020; ₹98,210

అహ్మదాబాద్: ₹90,020; ₹98,210


ఇవి కూడా చదవండి:

ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలనంతా భారత్‌కు మళ్లించే యోచనలో యాపిల్

ఏడు రోజుల బుల్ ర్యాలీకి బ్రేక్.. నష్టాల్లో ముగిసిన భారత మార్కెట్లు

టెక్‌ మహీంద్రా లాభం జూమ్‌

మరిన్ని వాణిజ్య వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 27 , 2025 | 10:30 AM