Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jun 16 , 2025 | 06:11 AM
బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు 95 వేలకు పైన ట్రేడ్ అయిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులే బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.

బంగారం (gold), వెండి (silver) ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు 95 వేలకు పైన ట్రేడ్ అయిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులే బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జూన్ 16న) ఉదయం 6.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1, 01, 670కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 93, 220కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 01, 820కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 93, 340కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 01, 670కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 93, 190కి చేరింది. వెండి ధరలు కేజీకి రూ100 మేర తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1, 01, 670, రూ. 93, 190
విజయవాడలో రూ. 1, 01, 670, రూ. 93, 190
ఢిల్లీలో రూ. 1, 01, 820, రూ. 93, 340
ముంబైలో రూ. 1, 01, 670, రూ. 93, 190
వడోదరలో రూ. 1, 01, 720, రూ. 93, 240
కోల్‌కతాలో 1, 01, 670, రూ. 93, 190
చెన్నైలో 1, 01, 670, రూ. 93, 190
బెంగళూరులో 1, 01, 670, రూ. 93, 190
కేరళలో 1, 01, 670, రూ. 93, 190
పుణెలో 1, 01, 670, రూ. 93, 190
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 19, 900
విజయవాడలో రూ. 1, 19, 900
ఢిల్లీలో రూ. 1, 09, 900
చెన్నైలో రూ. 1, 19, 900
కోల్‌కతాలో రూ. 1, 09, 900
కేరళలో రూ. 1, 19, 900
ముంబైలో 1, 09, 900
బెంగళూరులో రూ.1, 09, 900
వడోదరలో రూ. 1, 09, 900
అహ్మదాబాద్‌లో రూ. 1, 09, 900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి