Indian Space Industry: ధ్రువ స్పేస్ లీప్ 1 ప్రయోగం
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:27 AM
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే స్టార్టప్ కంపెనీ ధ్రువ స్పేస్ ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో లీప్-1 ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే స్టార్టప్ కంపెనీ ధ్రువ స్పేస్ ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో లీప్-1 ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరపనున్నట్టు ధ్రువ స్పేస్ తెలిపింది. కంపెనీకి ఇదే తొలి వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం. రక్షణ, విపత్తుల నిర్వహణ, పర్యావరణ నిర్వహణకు అవసరమైన ఏఐ ఆధారిత సేవలను ఈ లీప్-1 ఉపగ్రహం అందించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News