Share News

భారత్‌లో యాపిల్‌ యాప్‌ స్టోర్‌ హవా

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:30 AM

గడిచిన కొన్నేళ్లలో భారత్‌లో యాపిల్‌ ఐఫోన్లతో పాటు యాపిల్‌ యాప్‌ స్టోర్‌ సేవల వినియోగం గణనీయంగా పెరిగింది. గత ఏడాది యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా...

భారత్‌లో యాపిల్‌ యాప్‌ స్టోర్‌ హవా

న్యూఢిల్లీ: గడిచిన కొన్నేళ్లలో భారత్‌లో యాపిల్‌ ఐఫోన్లతో పాటు యాపిల్‌ యాప్‌ స్టోర్‌ సేవల వినియోగం గణనీయంగా పెరిగింది. గత ఏడాది యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా భారత్‌లో ఏకంగా రూ.44,447 కోట్ల (531 కోట్ల డాలర్లు) విలువైన డెవలపర్స్‌ బిల్లింగ్స్‌, విక్రయాలు జరిగాయి. అందులో 94 శాతానికి పైగా ఆదాయం డెవలపర్లు, వ్యాపారులకే సమకూరిందని, పైగా అది యాపిల్‌కు ఎలాంటి కమీషన్‌ చెల్లించాల్సిన అవసరం లేని రాబడి అని యాపిల్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..

అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..

Updated Date - Apr 29 , 2025 | 04:30 AM