Share News

Tadepalli: జగన్‌ను కలిసిన వంశీ

ABN , Publish Date - Jul 04 , 2025 | 03:48 AM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సతీసమేతంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను కలిశారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్‌ మంజూరు...

Tadepalli: జగన్‌ను కలిసిన వంశీ

Tadepalli: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సతీసమేతంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను కలిశారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన బుధవారం విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదయ్యారు. జైలు నుంచి గన్నవరంలోని ఇంటికి చేరుకున్న వంశీ గురువారం భార్య పంకజశ్రీతో కలిసి తాడేపల్లిలోని జగన్‌ ఇంటికి వెళ్లారు. వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్‌ ఆరా తీశారు.

- విజయవాడ, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 04 , 2025 | 03:50 AM