Share News

సత్యదేవుడి నమూనాలయం వద్ద హైమాస్ట్‌ కాంతుల ప్రక్రియ ప్రారంభం

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:24 AM

అన్నవరం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా అన్నవరంలో జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన సత్యదేవుడి నమూనాలయం వద్ద రూ.8 లక్షలతో

సత్యదేవుడి నమూనాలయం వద్ద  హైమాస్ట్‌ కాంతుల ప్రక్రియ ప్రారంభం
నమూనాలయం వద్ద లైటింగ్‌ ప్రక్రియకు టెంకాయి కొడుతున్న ఈవో

అన్నవరం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా అన్నవరంలో జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన సత్యదేవుడి నమూనాలయం వద్ద రూ.8 లక్షలతో ఏర్పాటు చేయనున్న హైమాస్ట్‌ లైటింగ్‌ ప్రక్రియను సోమవా రం ఈవో వీర్ల సుబ్బారావు టెంకాయికొట్టి ప్రార ంభించారు. ఆయన మాట్లాడుతూ రాత్రి వేళల్లో రాజమమహేంద్రవరం వైపు వెళ్లే వాహనదారులకు నమానాలయం కాంతులీనేవిదంగా దీనిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈ ఈ నూకరత్నం, డీఈ సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:24 AM