Share News

AP Government: 10 జిల్లాలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం

ABN , Publish Date - Apr 28 , 2025 | 06:52 PM

Nominated Posts: ప్రభుత్వం 10 జిల్లాకు సంబంధించి పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్లను నియమిస్తూ ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

AP Government: 10 జిల్లాలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం
Nominated Posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 10 జిల్లాలకు సంబంధించిన పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్లను నియమిస్తూ ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్లు వీరే..

  • శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ(TDP)

  • విశాఖ డీసీసీబీ చైర్మన్‌గా కోన తాతారావు( జనసేన)

  • విజయనగరం డీసీసీబీ చైర్మన్‌గా కిమిడి నాగార్జున(TDP)

  • గుంటూరు డీసీసీబీ చైర్మన్‌గా మాకినేని మల్లికార్జునరావు(TDP)

  • కృష్ణా డీసీసీబీ చైర్మన్‌గా నెట్టెం రఘరామ్‌(TDP)

  • నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌గా ధనుంజయరెడ్డి(TDP)

  • చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి(TDP)

  • అనంతపురం డీసీసీబీ చైర్మన్‌గా కేశవరెడ్డి(TDP)

  • కర్నూలు డీసీసీబీ చైర్మన్‌గా విష్ణువర్థన్‌రెడ్డి(TDP)

  • కడప డీసీసీబీ చైర్మన్‌గా బి. సూర్యనారాయణరెడ్డి(TDP)


జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్లు వీరే..

  • శ్రీకాకుళం DCMS చైర్మన్‌గా అవినాష్‌ చౌదరి(TDP)

  • విశాఖ DCMS చైర్మన్‌గా కొట్ని బాలాజీ(TDP)

  • విజయనగరం DCMS చైర్మన్‌గా గొంప కృష్ణ(TDP)

  • గుంటూరు DCMS చైర్మన్‌గా వడ్రాణం హరిబాబు(TDP)

  • కృష్ణా DCMS చైర్మన్‌గా బండి రామకృష్ణ(జనసేన)

  • నెల్లూరు DCMS చైర్మన్‌గా గొనుగోడు నాగేశ్వరరావు(TDP)

  • చిత్తూరు DCMS చైర్మన్‌గా సుబ్రమణ్యం నాయుడు(TDP)

  • అనంతపురం DCMS చైర్మన్‌గా నెట్టెం వెంకటేశ్వర్లు(TDP)

  • కర్నూలు DCMS చైర్మన్‌గా నాగేశ్వరయాదవ్‌(TDP)

  • కడప DCMS చైర్మన్‌గా యర్రగుండ్ల జయప్రకాశ్‌(TDP)


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 28 , 2025 | 07:01 PM