విరాట్ వెనుక హనుమయ్య..  కోహ్లీని నడిపిస్తున్న సూపర్ పవర్

ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్నాడు విరాట్ కోహ్లీ. పరుగుల వరద పారిస్తున్నాడు రన్ మెషీన్. 

 హాఫ్ సీజన్ ముగిసేసరికి 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. 

కోహ్లీ సక్సెస్ వెనుక సూపర్ పవర్ ఉందని తెలుస్తోంది. 

విరాట్ బ్యాగ్‌పై హనుమంతుడి కీచైన్ ఉన్న ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. 

ఆంజనేయుడు అన్నీ తానై విరాట్‌ను నడిపిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

శివుడితో పాటు ఆంజనేయుడు అంటే కోహ్లీకి చాలా ఇష్టమని నెటిజన్స్ అంటున్నారు.

ఆ భక్తిభావమే అతడి సక్సెస్‌కు కారణమని చెబుతున్నారు.