సన్‌రైజర్స్ కోసం తెలుగోడి త్యాగం..
టీమ్‌ను వదిలేసి..
ఎస్‌ఆర్‌హెచ్ కోసం చెమటలు చిందిస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి.
సీఎస్‌కేతో మ్యాచ్ తర్వాత 6 రోజులు గ్యాప్ దొరికింది.
రీఫ్రెష్‌మెంట్ కోసం ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లంతా మాల్దీవులకు బయల్దేరారు.
బీచ్ ఒడ్డున సహచరులంతా సేదదీరుతుంటే.. నితీష్ మాత్రం జిమ్‌లో కష్టపడుతున్నాడు.
ఫామ్ కోల్పోవడంతో ఐపీఎల్‌లో తంటాలు పడుతున్నాడు తెలుగోడు.
ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 131 పరుగులే చేసి దారుణంగా నిరాశపర్చాడు.
ఫామ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం మాల్దీవుల ట్రిప్ వదిలేసి.. జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు నితీష్.
టీమ్ గెలుపు కోసం నెట్స్‌లో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ ఫైట్‌కు రెడీ అవుతున్నాడు.
Related Web Stories
చరిత్ర సృష్టించిన ముంబై.. ఐపీఎల్‌లో ఇదే ఫస్ట్ టైమ్
విరాట్ వెనుక హనుమయ్య.. కోహ్లీని నడిపిస్తున్న సూపర్ పవర్
కాటేరమ్మ కొడుకుల్లో ఒకడు మిస్.. కోచ్ లెక్క కరెక్టే..
ప్లేఆఫ్స్ కటాఫ్.. ఎవరెన్ని మ్యాచులు నెగ్గాలంటే..