చరిత్ర సృష్టించిన ముంబై..
ఐపీఎల్‌లో ఇదే ఫస్ట్ టైమ్
ముంబై ఇండియన్స్ హిస్టరీ క్రియేట్ చేసింది.
వాంఖడే వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 54 రన్స్ భారీ తేడాతో విక్టరీ కొట్టింది ఎంఐ.
క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబైకి ఇది 150వ విజయం.
మెగా లీగ్ హిస్టరీలో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు.
ఈ రికార్డును బీట్ చేయడం అంత ఈజీ కాదు.
ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి ఎగబాకింది హార్దిక్ సేన.
నెక్స్ట్ ఆడే 4 మ్యాచుల్లో రెండింట్లో నెగ్గినా ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. నెట్ రన్‌రేట్ బాగుంది కాబట్టి ఒకదాంట్లో గెలిచినా క్వాలిఫై అవడం పక్కా.
Related Web Stories
విరాట్ వెనుక హనుమయ్య.. కోహ్లీని నడిపిస్తున్న సూపర్ పవర్
కాటేరమ్మ కొడుకుల్లో ఒకడు మిస్.. కోచ్ లెక్క కరెక్టే..
ప్లేఆఫ్స్ కటాఫ్.. ఎవరెన్ని మ్యాచులు నెగ్గాలంటే..
ఇంచు భూమినీ లాక్కోలేరు.. భారత లెజెండ్ వార్నింగ్