నా కొడుకు జోలికొస్తే ఊరుకోను..
బుమ్రా భార్య సీరియస్
కుమారుడు అంగద్‌పై ట్రోలింగ్ చేస్తున్న వారి మీద బుమ్రా సతీమణి సంజనా గణేషన్ సీరియస్ అయింది.
మ్యాచ్ చూసేందుకు గ్రౌండ్‌కు వచ్చామని.. వైరల్ కంటెంట్‌గా మారే ఉద్దేశం లేదని చెప్పింది.
అంగద్ గురించి కామెంట్స్ చేసేవారికి అతడి గురించి అసలు ఏమీ తెలియదంటూ సీరియస్ అయింది సంజన.
ఎవర్నో ఎంటర్‌టైన్ చేయడానికి తన కొడుకు లేడంటూ ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిపడేసింది బుమ్రా భార్య.
బుమ్రాకు సపోర్ట్ చేసేందుకు స్టేడియానికి వచ్చామని క్లారిటీ ఇచ్చింది.
సంజన-అంగద్ హాజరైన లక్నోతో మ్యాచ్‌లో ముంబై విక్టరీ కొట్టింది.
బుమ్రా 4 వికెట్లతో ఎంఐ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
Related Web Stories
"కోట్లు పెట్టి తీసుకుని, డకౌట్ లో బంధించడమేనా?"
సన్‌రైజర్స్ కోసం తెలుగోడి త్యాగం.. టీమ్‌ను వదిలేసి..
చరిత్ర సృష్టించిన ముంబై.. ఐపీఎల్లో ఇదే ఫస్ట్ టైమ్
విరాట్ వెనుక హనుమయ్య.. కోహ్లీని నడిపిస్తున్న సూపర్ పవర్