ప్లేఆఫ్స్ కటాఫ్.. ఎవరెన్ని మ్యాచులు నెగ్గాలంటే..
ప్లేఆఫ్స్ చేరాలంటే గుజరాత్ టైటాన్స్ నెక్స్ట్ ఆడే 6 మ్యాచుల్లో రెండింట గెలవాల్సి ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచుల్లో రెండింట నెగ్గితే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.
ఆర్సీబీ 5 మ్యాచుల్లో రెండింట నెగ్గినా నెక్స్ట్ స్టేజ్‌కు చేరుతుంది.
ముంబై ఇండియన్స్ 5 మ్యాచుల్లో మూడింట తప్పకుండా నెగ్గాలి.
పంజాబ్ కింగ్స్ తదుపరి ఆడే 6 మ్యాచుల్లో మూడింట గెలవాల్సిందే.
కేకేఆర్ 6 మ్యాచుల్లో ఐదింట్లో విక్టరీ కొడితేనే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.
సన్‌రైజర్స్-సీఎస్‌కే ఆడాల్సిన ఆరుకు ఆరు మ్యాచుల్లోనూ భారీ తేడాతో నెగ్గితేనే ప్లేఆఫ్స్‌కు చేరతాయి.
పంత్ నేతృత్వంలోని లక్నో జట్టు 5 మ్యాచుల్లో మూడింట నెగ్గితే ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్లే.
రాజస్థాన్ రాయల్స్‌కు నెక్స్ట్ ఆడే 3 మ్యాచుల్లో గెలిచినా ప్లేఆఫ్స్‌కు చేరలేదు. ఆ టీమ్ ఇక అస్సాంకే.
Related Web Stories
ఇంచు భూమినీ లాక్కోలేరు.. భారత లెజెండ్ వార్నింగ్
హాఫ్ సీజన్‌కే 111 క్యాచులు మిస్.. గల్లీ క్రికెట్ నయం
నో మ్యూజిక్.. నో చీర్‌లీడర్స్.. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో అన్నీ బంద్
ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా..KL రాహుల్ చరిత్ర సృష్టించాడు.